యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. గత 26 రోజులుగా జరుగుతున్న మహా కుంభమేళాలో ఇప్పటి వరకు 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం ఆచరించనున్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.
Post Views: 182








