స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై సోమవారం ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందింది. దీంతో బుధవారం ఉదయం 11.30 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది.
Post Views: 69








