Mahaa Daily Exclusive

  ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలను పెంచండి: బండి సంజయ్‌

Share

: మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘ఉద్యోగులకు డీఏలివ్వరు.. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచరా? డ్రైవర్లు, వర్క్ ఇన్ స్పెక్టర్లకు 25% పైగా వేతనాలు తగ్గించడం దుర్మార్గం. నాలుగేళ్లుగా ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఎందుకు పెంచడం లేదు? తక్షణమే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలను పెంచండి’ అని డిమాండ్ చేశారు.