ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీ నారా లోకేష్, ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ శాసనసభాపక్ష నేత శ్రీ విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారిణి శ్రీమతి వనితారాణికి శ్రీ నాగబాబు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Post Views: 99








