బీఆర్ఎస్ నేతలు అటవీభూములను కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. గిరిజన, గిరిజనేతరుల సమస్యలపై హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. అర్హులకు అసైన్డ్, డీఫామ్ భూముల పట్టాలు ఇస్తామని మంత్రి సోమవారం చెప్పారు. మే 1 నుంచి జిల్లాకో పైలట్ మండలి ఎంపిక ఉంటుందని మంత్రి అన్నారు. జూన్ 2 నుంచి గ్రామసభలు నిర్వహించి.. ప్రజల నుంచి తహశీల్దార్లు దరఖాస్తులు తీసుకుంటారన్నారు.
Post Views: 80








