బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ప్రభుత్వ భద్రతా వైఫల్యం అంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పొలిటికల్ ఈవెంట్‌గా మార్చే ప్రయత్నం చేస్తోందని, కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ మీద ప్రేమ కొత్తమీ కాదంటూ మండిపడ్డారు.
Post Views: 79








