Mahaa Daily Exclusive

  ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం ఉండొద్దు: కేటీఆర్

Share

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాగే అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా తావు ఉండకూడదని తెలిపారు. ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో అన్ని మెయిన్ స్ట్రీమ్‌కు తీసుకొచ్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సోదరులు సంయమనం పాటించాలని, న్యాయ ప్రక్రియను నమ్ముకుందామని కోరారు.