Mahaa Daily Exclusive

  గిరిజన దర్బార్‌కు అధికారులు హాజరు కావాలి: ఐటీడీఏ పీఓ

Share

భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో ఆగస్టు 25, సోమవారం  జరిగే గిరిజన దర్బార్ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశించారు. గిరిజనులు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందజేయాలని, అధికారులు ఉదయం 10:30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరుకావాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు