Mahaa Daily Exclusive

  దుర్మార్గులను తరిమి కొట్టేదాకా పోరాటం ఆగదు: KTR

Share

TG: హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో BTS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు తక్కువగా చూసిన తెలంగాణ భాషలోనే ప్రస్తుతం గొప్ప పాటలు వస్తున్నాయని తెలిపారు. ఇది రాష్ట్రం సాధించుకున్న గొప్ప విజయమని కొనియాడారు. కెసిఆర్ ను మరోసారి CM చేసుకునే దాకా, తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను తొలగించిన దుర్మార్గులను తరిమి కొట్టేదాకా మన పోరాటం ఆగకూడదని KTR పిలుపునిచ్చారు.

Latest