Mahaa Daily Exclusive

  మావోయిస్టులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: చంద్రబాబు

Share

AP: శాంతి భద్రతలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని, తుపాకీతో రాజ్యం చేయాలనే ఆలోచన సమాజానికి మంచిది కాదని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తన ప్రాణాలు పోయినా పర్వాలేదనే ఆలోచనతో తాను కష్టపడ్డానని చంద్రబాబు తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Latest