Mahaa Daily Exclusive

  ‘జన నాయకుడు’ విడుదలకు లైన్ క్లియర్..!

Share

విజయ్ దళపతి ‘జన నాయకుడు’ సినిమాకు మద్రాస్ హైకోర్టులో ఊరట

 

సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCని న్యాయస్థానం ఆదేశం

 

సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు

 

ముందుగా ఇస్తామన్న U/A సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలని ఆదేశం

 

షెడ్యూల్ ప్రకారం మూవీ ఈరోజు విడుదల కావాల్సి ఉండగా ఈ వివాదం కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.