Mahaa Daily Exclusive

  కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య చైర్మన్ ఎన్నిక జరుగుతుంది…

Share

  • కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య చైర్మన్ ఎన్నిక జరుగుతుంది…
  • ఎన్నికల్లో పాల్గొన్న జిల్లా ఎన్నికల అబ్జర్వర్..

 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల్లో సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని గందరగోళానికి దారితీసింది. దీంతో చైర్మన్ ఎన్నికను అధికారులు నేటికి వాయిదా వేయడం జరిగింది… ఈరోజు పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న బీరువర్గాల కౌన్సిలర్లు సమావేశంలో పాల్గొనడం జరిగింది నిన్న చైర్మన్ ఎన్నికకు గై హాజరైన ఆకుల యాదగిరి నేడు హాజరు కావడం జరిగింది. అనంతరం ఎన్నికల అధికారి సమావేశాన్ని ప్రారంభించగా సభ్యుల్లో మళ్లీ గందరగోళం నెలకొంది.

 

నేటి ఈ చైర్మన్ ఎన్నికకు జిల్లా ఎన్నికల అబ్జర్వర్ మయాంక్ విట్టల్ పాల్గొనడం జరిగింది.

 

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ వలయం లాగా, భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పట్నంలోని దుకాణ సముదాయాలను, పోలీసులు బందు వేయించడం జరిగింది. కార్యాలయం చుట్టుపక్కల ఇళ్లపై నుంచి పోలీసు బహార కాయడం జరు

గుతుంది.

Latest