- బొల్లికుంటలో అర్ధరాత్రి శివాజీ విగ్రహం..
- వరంగల్ జిల్లా బొల్లికుంట లో హైటెన్షన్
- విగ్రహం ఉన్న ప్రాంతాన్ని మోహరించిన పోలీసులు
వరంగల్, మహా;
వరంగల్ కిలా వరంగల్ మండలం బొల్లికుంటలో నిన్న అర్ధరాత్రి శివాజీ విగ్రహం వెలవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో అంబేద్కర్ విగ్రహం ఉన్నచోట శివాజీ విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టగా పలువురిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా రాత్రికి రాత్రే విగ్రహం ఏర్పాటు కావడంతో పోలీసులు గ్రామంలో మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Post Views: 7








