Mahaa Daily Exclusive

  మార్చి నెలలో పిఠాపురంలో జనసేన ప్లీనరీ సమావేశాలు

Share

▪️జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నిర్ణయం.

▪️మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజక వర్గంలో ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ.

▪️ప్లీనరీ నిర్వహణపై విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం

Latest