తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్న మోహన్ బాబు వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని కోరిన మోహన్ బాబు కొన్ని రోజులుగా తిరుపతిలో ఉంటున్న మోహన్ బాబు జల్పల్లిలో నివాసం ఉంటున్న మంచు మనోజ్
Post Views: 72








