Mahaa Daily Exclusive

  మరోసారి ACB పిలుపులు..?

Share

HYD : ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితులను

మరోమారు విచారణకు పిలవాలని ACB అధికారులు భావిస్తున్నారు. A-1గా ఉన్న మాజీ మంత్రి KTR తో పాటు A-2.. IAS అధికారి అర్వింద్కుమార్, A–3.. HMDA మాజీ సీఈ BLN రెడ్డిలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో KTRకు రెండురోజుల్లోనే మరోమారు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.