Mahaa Daily Exclusive

  నేడు స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సీఎం రేవంత్ సమీక్ష…!

Share

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై సోమవారం ప్రభుత్వానికి డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక అందింది. దీంతో బుధవారం ఉదయం 11.30 గంటలకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది.

Latest