తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐఎంఏ పాత్ర మరువలేనిది వరంగల్ శాఖలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ..!

వరంగల్ మహా; ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఐఎంఏ భవనంలో జరిగిన వేడుకల్లో వైద్యులు, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వేం నరేందర్ రెడ్డి అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించారు అమరవీరుల కుటుంబాలకు సత్కారం..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల ఆవరణంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు
భూభారతి’ సదస్సులను సమర్ధవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులను సమర్ధవంతంగా నిర్వహించాలి కలెక్టర్ సి. నారాయణ రెడ్డి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన భూభారతి చట్టం కింద భూ సంబంధిత సమస్యలపై రైతులు, ప్రజల
ఆవిర్భావ వేడుకలలో మాజీలను మరిచారా మాజీ ఎమ్మెల్యేను పిలువలేని మీ సంస్కారాన్ని ఏమనాలి చందు నాయక్ ఉప్పరిగడ్డ మాజీ సర్పంచ్..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా అన్ని వర్గాల ప్రముఖులను పిలవాల్సిన ప్రభుత్వ అధికారులు ఎలా మర్చిపోతారని అన్నారు. ఉప్పరిగడ్డ మాజీ సర్పంచ్ చందు నాయక్ మాట్లాడుతూ… వీళ్ళు
స్వరాష్ట్రంలో ప్రజల పాలన ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఇబ్రహీంపట్నం ప్రజా భవన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ
పెద్ద చెరువులో మృతదేహం వెలికితీత ప్రమాదవశాత్తు చెరువులో పడిన మహిళ ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు పడి గల్లంతయిన ఫలక్ నుమాకు చెందిన రేష్మ(24) కోసం ఎస్ఏఫ్ఓ పి.నాగేశ్వంర్ రావు ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది ఏండి కధీర్(లీడింగ్
చెక్ పోస్టులో సిపి ఆకస్మిక తనిఖీలు జంతువుల రక్షణ చర్యలపై ఆరా ..!

రంగారెడ్డి జిల్లా మహా: మంచాల మండలం, ఆగపల్లిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను తనిఖీ చేసి పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.
బాధితుడిని పరామర్శించిన కంది శ్రీనివాస రెడ్డి ..!

ఆదిలాబాద్, మహా : రోడ్డు ప్రమాదంలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఉట్నూర్ మండలం ఎంక గ్రామానికి చెందిన బూర్ల నరేష్ ను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస
కళ్యాణ వేడుకలో కంది శ్రీనన్న..!

ఆదిలాబాద్, మహా: కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి పలు కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. సోమవారం బేల మండలంలో పర్యటించిన ఆయన మండల కేంద్రం లోని గణేష్ గార్డెన్ లో
పోచమ్మ ఆలయాన్ని సందర్శించిన కంది శ్రీనివాస రెడ్డి

దిలాబాద్, మహా : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి బేల మండలంలో పర్యటించారు. సోమవారం అవల్ పూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం
