Mahaa Daily Exclusive

గంటే భాస్కర్ రావును సన్మానించిన కాంగ్రెస్ నాయకులు తుమ్మలపల్లి రమేష్….!

తల్లాడ, జూన్, 30( మహా):- తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిహెచ్ఓ గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన గంటే భాస్కర్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్ సన్మానించారు. ఆదివారం

కొండా వ్యాఖ్యల పై భగ్గుమన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అవకాశాన్ని బట్టి పార్టీలు మారడం కొండా మురళి కి పరిపాటే..!

హన్మకొండ మహా; హన్మకొండ నగరంలోని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన మేయర్,ఎమ్మెల్యే, కుడా చైర్మన్, కమిషనర్ ..!

వరంగల్ మహా; వరంగల్ మహానగర పాలక సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ భద్రకాళి బండ్ లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ (వీధి ఆహార

ఖర్గే కు ఘనంగా స్వాగతం పలకాలి ముఖ్య నాయకులకు ఎమ్మెల్యే నాయిని దిశా నిర్దేశం..!

హన్మకొండ మహా; వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని హన్మకొండ నగరంలోని కాంగ్రెస్ భవన్ లో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

అంబేద్కర్ సేవా సంఘం నూతన కమిటీ ఎన్నిక కమిటీ నూతన అధ్యక్షులుగా మాదరి శివకుమార్..!

రంగారెడ్డి జిల్లా మహా: ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ సేవా సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం అంబేద్కర్ సేవా సంఘం నూతన అధ్యక్షులుగా మాదరి శివకుమార్, ప్రధాన కార్యదర్శి లకుమల్ల అరవింద్, ఉపాధ్యక్షులుగా

భవిష్యత్తు కు భరోసా వరంగల్ అర్బన్ కో- ఆపరేటివ్ బ్యాంక్ సంస్థ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు..!

వరంగల్ మహా; వరంగల్ అర్బన్ కో- ఆపరేటివ్ బ్యాంక్ లి., 29వ మహాజన సభ సమావేశం వరంగల్ నగరం దేశాయ్ పేట్ రోడ్డు లోని కేఆర్ గార్డెన్స్ నందు సంస్థ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్

నాగటి భాస్కర్ సేవలు మరువలేనివి జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ..!

రంగారెడ్డి జిల్లా మహా: విద్యార్థి దశ నుండి ఉద్యమాల బాటలో నడిచిన నాగటి భాస్కర్ ప్రజా సేవలోనే గాక, తదుపరి ఉద్యోగ సంఘాల నేతగా అందించిన సేవలు మరువలేనివని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ

మీడియా మీద దాడులు చేయడం తగదు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి కడ్తాల్ జర్నలిస్ట్ సంఘము మండల అధ్యక్షుడు రామకృష్ణ ..!

రంగారెడ్డి జిల్లా మహా: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో వార్తలు ప్రచురిస్తున్నారని, అక్కసుతోనే బిఆర్ఎస్ శ్రేణులు మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడులు చేయడం తీవ్రంగా కండిస్తున్నట్లు, కడ్తాల్

తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే పుట్ట మధు కపట నాటకం..!

కాటారం, మహా : మంథని బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధు చేసిన తప్పిదాలను కప్పి కప్పిపుచ్చుకోవడానికి కపట నాటకాలు ఆడుతున్నారని కాటారం మండలం కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఆదివారం కాటారం వై టి

ఆర్యవైశ్యులకు అండగా ఉంటా సమావేశంలో పాల్గొన్న కొండా మురళీధర్ రావు..!

వరంగల్ మహా; వరంగల్ నగరంలోని ఆర్ఎన్టీ రోడ్ లో గల ఆర్యవైశ్య పట్టణ సంఘాన్ని మొదట సందర్శించారు. ఈ సందర్భంగా గత సంఘం అధ్యక్షుడు గుండా ప్రకాష్ సంఘాన్ని అడ్డుపెట్టుకొని ఆయన చేసిన మోసాలు,