కుటుంబ సభ్యులందరినీ సమానంగా చూడాలి..!

ఆదిలాబాద్, మహా కుటుంబాలు సంతోషంగా, సాఫీగా సాగాలంటే తల్లితండ్రులు, భార్యను సమానంగా చూడాలని యాపల్ గూడ పోలీసు రిజర్వ్ బెటాలియన్ ఆర్ఎస్ఐ గోపి అన్నారు. బెటాలియన్ శిక్షణలో భాగంగా గురువారం కే.ఆర్.కే కాలనీలోని వృద్ధాశ్రమంలో
రైతులకు సకాలంలో ఎరువుల పంపిణీ చేయాలి జిల్లా కలెక్టర్ రాజర్షిషా..!

ఆదిలాబాద్, మహా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులను సకాలంలో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్)ను సందర్శించారు. ఎరువుల స్టాక్ రిజిస్టర్
నేటి సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి పిలుపు..!

ఆదిలాబాద్, మహా: జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. చెడు వ్యసనాల బారిన పడకుండా, సన్మార్గం వైపు పయనించాలి -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..!

ఆదిలాబాద్,. మహా యువత సన్మార్గం వైపు పయనిస్తూ చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం బోథ్ మండలం కౌట బి గ్రామంలో వివేకానంద యూత్
విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా :విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని జైపూర్ మండలం పౌనూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ..!

భూపాలపల్లి, మహా : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం భూపాలపల్లి మండలంలోని ఎస్.ఎన్.కొత్తపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ
ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలి. — ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్…!

భూపాలపల్లి, మహా : రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి
గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి..!

కాటారం, మహా : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల తో గోదావరి, ఉపనది ప్రాణహితకు వరద ఉధృతి పెరుగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత
బోనమెత్తిన జనం.. గ్రామ దేవత కు మొక్కులు..!

కాటారం, మహా: ఆషాఢమాసం బోనాల సీజన్.. ఆది, గురువారం లలో పల్లెల్లో బోనాల సందడి నెలకొంది. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గురువారం గ్రామాల్లో ఇంట్లో ప్రత్యేక పాత్రల లో వంటలు చేసి బోనం పోశారు.
మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ మూడు వారాల కు పైగా ప్రజల ఇక్కట్లు పైపులైను రిపేరు చేసిన మరుసటి రోజే లీకేజీ..!

కాటారం, మహా : భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మూడు వారాలపైగా మిషన్ భగీరథ మంచి నీరు సరఫరా జరుగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాటారం రెవెన్యూ గ్రామానికి నీరు సరఫరా
