Mahaa Daily Exclusive

అగ్రరాజ్యానికే షాక్..! యుద్ధ క్షేత్రంలో ఎదురుదెబ్బ తిన్న ‘ఎపిక్ ఫ్యూరీ’..!

ఇరాన్ గగనతలంలో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం!  ‘మజిద్’ మంత్రం.. అమెరికా విమానాల వినాశనం.  పసిగట్టలేని సాంకేతికతతో ఇరాన్ గూగ్లీ!  ట్రంప్ హెచ్చరికల వేళ టెహ్రాన్ రిటార్ట్.  యుద్ధ క్షేత్రంలో ఎదురుదెబ్బ తిన్న ‘ఎపిక్

ఆదిలాబాద్‌కు అభివృద్ధి ‘వరం’..! బోథ్‌లో రూ.1200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు సీఎం శంకుస్థాపన..

 బాసర క్షేత్రానికి రూ.300 కోట్లు.. జిల్లాకు వేల కోట్ల ప్రాజెక్టులు!  కుంభమేళా తరహాలో బాసర పుష్కరాల ఏర్పాట్లు.  బోథ్‌లో రూ.1200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు సీఎం శంకుస్థాపన. హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సబ్బండ

పోలీస్ ‘మామ’ల గ్రూపులో ఎస్ఐ ఎంట్రీ..

డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్.. వాట్సాప్ స్కెచ్చింగ్.  ఎస్ఐ చేతికి చిక్కిన ‘లైవ్’ నెట్‌వర్క్!  తప్పించుకుందామనుకుంటే బుక్కయ్యారు.. గోదావరిఖని,మహా. నేటి కాలంలో టెక్నాలజీని మంచి పనుల కంటే అడ్డదారులకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా

బాసర క్షేత్రానికి నవశోభ..! 6న బాసరకు ముఖ్యమంత్రి.. అద్భుత మాస్టర్ ప్లాన్‌కు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్..

రూ.225 కోట్లతో సరస్వతీ ఆలయ పునర్నిర్మాణం.  ఆలయాల చెంత రాజకీయాలకు ‘నో’.  తిరుమల తరహా నిబంధనలపై సీఎం రేవంత్ కీలక ఆదేశం.  6న బాసరకు ముఖ్యమంత్రి.. అద్భుత మాస్టర్ ప్లాన్‌కు రేవంత్ రెడ్డి గ్రీన్

రేవంత్ మార్క్ ‘సిక్స్ గ్యారంటీ’ ఒక పెద్ద మోసం..! రేవంత్ సర్కార్‌పై ఎంపీ ఈటల సంచలన ఆరోపణలు..

 ఫీజు రీయింబర్స్‌మెంట్ అటకెక్కింది.. పేద విద్యార్థుల జీవితాలతో రేవంత్ చెలగాటం!  తెలంగాణ సంపద పరాయి రాష్ట్రాల పాలు.  రేవంత్ సర్కార్‌పై ఎంపీ ఈటల సంచలన ఆరోపణలు   హైదరాబాద్: మహా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్

మున్సిపల్ పీఠాల పోరు..! ఒకచోట పీక్స్‌కు చేరిన ఉత్కంఠ..!

మున్సిపల్ పీఠాల పోరు. రెండింటిలో విపక్షాల జైత్రయాత్ర.  ఒకచోట పీక్స్‌కు చేరిన ఉత్కంఠ! హైదరాబాద్: మహా. తెలంగాణ పురపాలక రాజకీయాల్లో నెలన్నర కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన క్యాతనపల్లి,

కౌశిక్ రెడ్డికి సీఐడీ సెగ..! విచారణ ముగిశాక సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..

“నా భార్యపై కేసులెందుకు?” అంటూ సర్కార్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే.  పోలీసు వసూళ్లపై విచారణ జరపండి.  విచారణ ముగిశాక సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. హైదరాబాద్, మహా. రాష్ట్రంలో

ఎస్ఎల్బీసీ పనులకు సరికొత్త ‘వడి’.. 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం..

హైదరాబాద్, మహా. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం దశాబ్దాల కల అయిన ఎస్ఎల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) సొరంగం పనులను పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. పనుల్లో జాప్యాన్ని

ఆదిలాబాద్‌లో రాజకీయ సెగ.. ఖానాపూర్ ఎన్నిక వేళ ‘గులాబీ’ నేతల ముందస్తు అరెస్టులు..

  ఆదిలాబాద్, మహా . ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రైవేట్ స్కూలకు అందలం పేరుకే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ….. బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు బద్రీనాథ్ గుప్తా

  రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నంలో ప్రవేట్ స్కూల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి వర్యులు, ప్రభుత్వ పాఠశాలలకి ఏం మేసేజ్ ఇస్తున్నారో అర్థం కావడం లేదని బద్రీనాథ్ గుప్తా అన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి