భాగ్యనగరానికి ‘జల’ భరోసా..! 60 రోజుల వేసవి ప్రణాళిక సిద్ధం..

జలమండలి ఎండీ కీలక ఆదేశాలు. ఇక రాత్రి వేళల్లోనూ ట్యాంకర్ల సరఫరా. నీటిని వృధా చేసినా, మోటార్లు పెట్టి తోడినా కఠిన చర్యలు. హైదరాబాద్, మహా. గ్రీష్మ తాపం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భాగ్యనగరవాసుల
నేలతల్లి క్షేమమే లక్ష్యం.. 30 వేల మంది ‘సాయిల్ హెల్త్’ వాలంటీర్లకు శిక్షణ..

30 వేల మంది ‘సాయిల్ హెల్త్’ వాలంటీర్లకు శిక్షణ. రైతు నేస్తం వేదికగా అన్నదాతలతో ముఖాముఖి. యూరియా యాప్ పనితీరుపై మంత్రి తుమ్మల హర్షం. హైదరాబాద్, మహా. రాష్ట్రంలో సాగు భూముల ఆరోగ్యాన్ని కాపాడటంతో
కాళేశ్వరం విచారణ నివేదికపై నేడు ‘అంతిమ’ తీర్పు..

కేసీఆర్, హరీష్‌రావు భవితవ్యం తేలనున్న కీలక ఘడియ. గత సర్కారు పెద్దల పిటిషన్లపై సర్వత్రా ఉత్కంఠ. నివేదిక రద్దవుతుందా? యాక్షన్ మొదలవుతుందా? హైదరాబాద్, మహా. రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన
ఏసీబీ వలకి చిక్కిన వర్సిటీ అసోసియేట్ డీన్.. విత్తన లైసెన్స్ కోసం లంచం తీసుకుంటూ పట్టివేత..

హైదరాబాద్, మహా. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. అగ్రికల్చర్ కాలేజీలో అసోసియేట్ డీన్ (అగ్రోనమీ)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం. గోవర్ధన్‌ను
ఇరాన్‌పై నిప్పుల వర్షం.. కుప్పకూలిన రైల్వే నెట్‌వర్క్: అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులు..

వ్యూహాత్మక వంతెనలు, చమురు టెర్మినళ్లు లక్ష్యంగా క్షిపణి ప్రయోగాలు.. 48 గంటల పాటు భారతీయులకు అత్యవసర హెచ్చరిక. ఢిల్లీ, మహా. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మిన్నంటాయి. ఇరాన్‌లోని కీలక రవాణా వ్యవస్థ,
అక్రమ సంపాదనతో ‘యూట్యూబ్’ ప్రచారాలు.. బీఆర్‌ఎస్‌పై మంత్రి జూపల్లి ఆగ్రహం..

ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యంగా 200 ఛానెళ్ల కొనుగోలు. సోషల్ మీడియా ప్రచారాన్ని కార్యకర్తలు దీటుగా ఎదుర్కోవాలి. హైదరాబాద్, మహా. గత పదేళ్ల పాలనలో అక్రమంగా గడించిన వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని
పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం..

పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు. 15 రోజుల్లో సమస్యల పరిష్కారం. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. ఢిల్లీ, మహా. దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాటి పనితీరులో తలెత్తిన అన్ని
గత యూడీఎఫ్ ప్రభుత్వాల పనితీరుతోనే కేరళం విజయాలు..! కేరళం ముఖ్యమంత్రి విజయన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యుత్తరం..

బంగారం స్మగ్లింగ్ కేసు ఎందుకు అపరిష్కృతంగా మిగిలింది? శబరిమల ఆలయం నుంచి తరలించిన బంగారం లెక్కలు ఎందుకు చెప్పలేదు.. కేరళం ముఖ్యమంత్రి విజయన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యుత్తరం… హైదరాబాద్: కేరళం రాష్ట్రం ఇప్పటివరకు
దేశ భద్రతలో గూఢచారుల త్యాగాలు అమోఘం..! బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు..

హైదరాబాద్, మహా. దేశాన్ని రక్షించడంలో సరిహద్దుల్లో పహారా కాసే సైనికులే కాకుండా, కంటికి కనిపించకుండా శత్రువుల కుట్రలను ఛేదించే గూఢచారులు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్
తుపాకీ గొట్టం నుంచి రక్షణ పాఠాల వరకు.. బస్తర్ గడ్డపై ‘రెడ్’ వర్సెస్ ‘ఖాకీ’ కొత్త వ్యూహం..!

నిన్నటి మావోయిస్టులే నేటి పోలీసు శిక్షకులు. ఐఈడీ గుర్తింపు, గెరిల్లా తంత్రాలపై స్పెషల్ క్లాసులు. బస్తర్ అడవుల్లో మారుతున్న ముఖచిత్రం. మావోయిస్టుల ఎత్తుగడలకే పైఎత్తులు వేస్తున్న యంత్రాంగం. పూనా మార్గమ్’తో పునరావాసం.. ప్రధాన స్రవంతిలో
