Mahaa Daily Exclusive

  తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..!

Share

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. నారాయణగిరి షెడ్ల వరకు క్యూలైన్ సాగుతోంది. నిన్న శ్రీవారిని 64,015 మంది భక్తులు దర్శించుకోగా, 26,786 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.54 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.