Mahaa Daily Exclusive

  త్వరలో GPOల నియామకానికి ప్రభుత్వం కసరత్తు..!

Share

తెలంగాణ పల్లెల్లో గ్రామ పరిపాలన అధికారుల నియామకానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో VRO, VRAలకు నిర్వహించిన పరీక్షల్లో 3,454 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలోని 10,954 గ్రామాలకు GPOలు అవసరమవ్వగా, మిగిలిన పోస్టుల కోసం పూర్వ VRO, VRAల కోసం మరో పరీక్ష నిర్వహిస్తే సుమారు 3000 మందిని ఎంపిక చేయవచ్చని భావిస్తోంది. మిగతా ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.