ఆదిలాబాద్ మహా : ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా ప్రారంభించడిన జుడియో రెడీమేడ్ షోరూంను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి బుధవారం సందర్శించారు. యాజమాన్యం ఆయనను ఆయనను శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. మేనేజ్మెంట్ సభ్యులతో కలిసి షాపంతా కలియ తిరిగారు. యాజమాన్యాన్ని అభినందిస్తూ వ్యాపారం బాగా సాగాలని దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ కంది శ్రీనివాస రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 59








