Mahaa Daily Exclusive

  కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Share

గాంధీ జయంతి సందర్బంగా కంది శ్రీనివాస రెడ్డి ప్రజా సేవ భవనం లో జాతి పిత మహాత్మా గాంధీ చిత్రం పటానికి పూలు వేసి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Latest