Mahaa Daily Exclusive

  కేసీఆర్ ను కలిసిన ఎంజీఆర్..

Share

హైదరాబాద్, మహా

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి సోమవారం రాత్రి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతున్నదని, అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం ప్రజలతో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. త్వరలో రానున్న జీహెచ్ఎంసి ఎన్నికలకు కూడా సన్నద్దం కావాలని సూచించారు.

………