Mahaa Daily Exclusive

  కొండాపూర్ భూదందాపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ సీరియస్ కావాలి: అక్రమ నిర్మాణాలను సీజ్ చేయాలని స్థానికుల డిమాండ్

Share

సి ఎం సి కమీషనర్ స్పందించాలంటున్న స్థానికులు :
కొండాపూర్ లో రు 10 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించటమే కాకుండా సర్వే నెంబర్లు మార్చిన అక్రమార్కులపై సి ఎం సి కమీషనర్ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అలాగే జి ప్లస్ మూడు ప్లోర్లకు అనుమతులు తీసుకోని ఏడు ప్లోర్లు తో పాటు పెంట్ హౌస్ నిర్మాణాలు జరుగుతున్నా చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికార్లు,. ప్రభుత్వ స్థలమని రెవెన్యూ అధికార్లకు పిర్యాదు చేసిన పట్టించుకోలేదని అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికార్లపై చర్యలు తీసుకోవటం తో పాటు అక్రమ నిర్మాణానాలను సీజ్ చేయాలని స్థానిక ప్రజలు కమీషనర్ ను అభ్యర్థిస్తున్నారు.