Mahaa Daily Exclusive

  మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షులు ఇనగాల..

Share

 

హనుమకొండ, మహా;

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పై సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు హనుమకొండకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.