ఫార్ము లా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నా రు. కేటీఆర్ విచారణ సం దర్భం గా ఏసీబీ కార్యా లయం వద్ద పోలీసులు
భారీ భద్రతను ఏర్పా టు చేశారు. అయితే విచారణ తరువాత కేటీఆర్ ఇం టికి వెళ్తారా.. లేకుం టే.. ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసే
అవకాశం ఉం దా అనే ఆం దోళనను ఆ పార్టీనేతలు వ్య క్తం చేస్తున్నా రు.
విచారణ సమయం లో తన వెం ట న్యా యవాదిని తీసుకెళ్లొచ్చ ని కేటీఆర్ కు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిం దే. విచారణ
సమయం లో న్యా యవాది కేటీఆర్ కు ఎలాం టి సహకారం అం దిం చరాని, జోక్యం చేసుకోరాదని కోర్టు స్ప ష్టం చేసిం ది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ఫార్ములా ఈ రేస్ నిర్వ హణ కోసం రూ.55 కోట్లు విదేశీ కం పెనీలకు చెల్లిం చారు. అయితే అప్ప ట్లో
ప్రభుత్వం నుంచి ఎలాం టి అనుమతి లేకుం డానే హెచ్ఎం డీఏ నిధులను విదేశీ సం స్థలకు మళ్లిం చారనే ఆరోపణలు ఉన్నా యి. ఆ సమయం లో
మున్సి పల్ శాఖ మం త్రిగా కేటీఆర్ ఉన్నా రు. దీనికి సం బం ధిం చి రాష్ట్ర ప్రభుత్వం గవర్న ర్‌కు లేఖ రాసిం ది.








