Mahaa Daily Exclusive

  ద్వారకాతిరుమలలో ‘ గిరి ప్రదక్షిణ’…!

Share

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల చిన వేంకన్న దివ్య క్షేత్రంలో ఈ నెల 9న గిరి ప్రదక్షిణ నిర్వహించ నున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ మెట్లపై హారతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆలయ ఇన్ఛార్జి ఈఓ త్రినాథరావు వెల్లడించారు. అనంతరం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తామని తెలిపారు.

Latest