Mahaa Daily Exclusive

  తెలంగాణ ప్రజలకు పిసిసి చీఫ్ మహేష్ శుభాకాంక్షలు …!

Share

తెలంగాణ ప్రజలకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సంబురంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వీడియోవిడుదల చేశారు. ఆదివారం ఎఐసిసి ప్రధానకార్యదర్శి దీపాదాస్ మున్షీతో కీలకచర్చలు జరిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్దిని బిజెపి ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఖరారు, పిసిసి కార్యవర్గ కూర్పుపై చర్చించినట్లు తెలుస్తోంది.

Latest