కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో సంక్రాంతి విందు ఇచ్చింది ఓ ఫ్యామిలీ. యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాజేటి సత్యభాస్కర్ ఏకైక కుమార్తె హరిణ్యకి గత ఏడాది విజయవాడకు చెందిన సాకేత్ తో వివాహం జరిగింది. సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడిని ఆహ్వానించి పసందైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు సత్యభాస్కర్.
Post Views: 63








