Mahaa Daily Exclusive

  రేపు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ పై విచారణ…!

Share

ఫార్ములా ఈ రేసు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో SLP వేసిన కేటీఆర్ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన కేటీఆర్ క్వాష్ చేసేందుకు నిరాకరించిన హైకోర్టు దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ కేటీఆర్ పిటీషన్ పై విచారణ జరపనున్న జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఏసిబి లు రేపు 37వ నెంబర్ గా లిస్ట్ అయిన కేటీఆర్ కేసు.