రెండు రోజులైనా దొరకని సంజయ్ ఆచూకీ అసలు సంజయ్ ప్రాణాలతో ఉన్నాడా..? అర్ధరాత్రి సమయంలో ఆటోలో మహిళను కిడ్నాప్ చేసిందెవరు..? కాపాడేందుకు వెళ్లిన సంజయ్ ని కూడా కనపడకుండా చేసింది ఎవరు..? అనే ప్రశ్న ప్రస్తుతం ఖమ్మం రురల్ మండలం పోలీసులకు తలనొప్పిగా మారింది. కరుణగిరిలో ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో మిస్సింగ్ కేసు సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తున్న సంజయ్ మహిళను కాపాడేందుకు ఆటోను వెంబడించిన సంజయ్ అదే సమయంలో కనిపించకుండా పోయిన సంజయ్
Post Views: 106








