ఆకివీడులో శుక్రవారం డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామరాజు కుమారుడు భరత్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీలోని పలు కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ ఉద్యోగులను కలిసి ఉమ్మడి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ని గెలిపించాలని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 89







