అనతి కాలంలోనే ఏ ఎన్ ఎన్ న్యూస్ ఛానెల్ అత్యంత ప్రజాదరణ పొందిoదని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. సోమవారం ములుగు జిలా ఎస్పీ కార్యాలయంలో ఏ ఎన్ ఎన్ ఛానెల్ డైరీని ఆయన ఆవిష్కరించారు. ఏ ఎన్ ఎన్ ఛానెల్ తో పాటు పత్రికా రంగంలోకి అడుగుపెట్టిన ఏ ఎన్ ఎన్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. మహా పత్రిక కూడా ప్రజలకు,ప్రభుత్వానికి వారధిగా పనిచేసి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వరంగల్ ఎఎన్ఎన్ బ్యూరో చంద్రశేఖర్, మేనేజర్ పొనగంటి క్రిష్ణ పాల్గొన్నారు.
Post Views: 204








