Mahaa Daily Exclusive

  దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించాం: సీఎం రేవంత్‌రెడ్డి

Share

సమగ్ర సర్వే వివరాలు కెసిఆర్ చెప్పాలి ఎక్కడ ఉన్నాయో కూడా తెలవడం లేదు

మేము ఏ పని చేసిన బాధ్యతతో చేశాం

కెసిఆర్ కుటుంబం ఏ పని చేసినా చిత్త శుద్ధి లేదు….రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు కదా

56% శాతం బీసీలు ఎస్సీ 17 % ఉన్నారు

73.5 శాతం ప్రజల సమస్యలు కు శాశ్వత పరిష్కారం

వర్గీకరణ జరగాలి అని ఎప్పటి నుంచో మాదిగ,మాలలు పోరాటం చేస్తున్నారు

భవిష్యత్తులో ఏ సర్వే జరిగిన ఇదే ప్రామాణికంగా తీసుకోవాలి

దేశ చరిత్రలో మొదటి సారి కులగణన చేసి చరిత్ర సృష్టించాము

ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీ కోర్టు తీర్పు,కమిషన్ నివేదిక,సబ్ కమిటీ నివేదిక సూచన ప్రకారం ముందుకు వెళ్తాం

ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ కి రావాలి కదా

రాజకీయాల కోసం ఏది చేయడం లేదు

ఈ డాక్యుమెంట్ డెడికేషన్ కమిషన్ తీసుకొంటుంది

కమిషన్ తగిన నిర్ణయం తీసుకుంటుంది

88 జనరల్ సీట్లలో బీసీ లకు 30 సీట్లు కేటాయించాము…33 శాతం ఇచ్చాము

ఈ రోజు దేశం చరిత్రలో నిలిచిపోతుంది.

ఈ నిర్ణయంతో ప్రధాని పై ఒత్తిడి పెరగనుంది.

అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలని డిమాండ్ రానుంది.

భవిషత్ లో ఈ రోజు మేము ప్రవేశపెట్టే డాక్యుమెంట్ రిఫరెన్స్ తీసుకోవాలి.

2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ మేమే చేశాం.

2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలి.

అసెంబ్లీ కి రాని వారు అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నారు..

కొందరు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు.. సిరిసిల్ల లో కేటీఆర్ సూసైడ్ చేసుకుంటడేమో..