Mahaa Daily Exclusive

ములుగు జిల్లాల్లో ఎన్కౌంటర్ 7 గురు మావోయిస్టులు మృతి…!

ఏటూరు నాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పులు. ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి,ఘటన స్థలంలో ఆయుధాలు స్వాధీనం. తెలంగాణ గ్రేహౌండ్ మరియు స్పెషల్ యాంటీమావోయిస్టు స్క్వాడ్ సారధ్యంలో ఎన్కౌంటర్.

పుష్ప-2 రేటు మరీ హాట్..

  ఆస్తులమ్ముకోవాల్సిందే అంటే నెటిజన్ల సెటైర్లు మల్టీప్లెక్స్ లో టికెట్ రూ.1239 ప్రీమియర్ షోకు రూ.800   ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక‌, ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన‌ ‘పుష్ప‌-2’

ఎఈఈ ఇంట్లో రూ.300కోట్లు.. ఇరిగేషన్ శాఖలో అవినీతి అనకొండ..

చిన్నచేప అనుకుంటే.. తిమింగలమే చిక్కింది గండిపేట, మణికొండ, నార్సింగిలలో దందా నిఖేష్ కుమార్ అక్రమాలు తవ్వినకొద్దీ కోకొల్లలు   హైదరాబాద్, మహా: ఎసిబికి మ‌రో అవినీతి అన‌కొండ చిక్కింది.. చిన్న చేప అనుకుని సోదాలు

టిడిపి తీగల.. 3న ముహూర్తం..

మహా- మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న టీడీపీలో చేరనున్నారు. ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన తీగల టికెట్ రాకపోయేసరికి అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఎపిలో టిడిపి అధికారంలోకి రావడంతో

రైతుల కోసం.. ఎంత ఖర్చుచేసేందుకైనా సిద్దం..

 రైతులు ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దు  మాయగాళ్ల మాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు   కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నాడు.. మేం వరి వేస్తే బోనస్ ఇచ్చాం  భూమి కోల్పోతున్న రైతుకు ఎకరాకు

అరవింద్ కేజ్రీవాల్పై లిక్విడ్ ఎటాక్..

ఢిల్లీలో అలజడి మాజీ సీఎంకు రక్షణ కల్పించలేరా? బిజెపిపై మండిపడ్డ ఆప్   ఢిల్లీ, మహా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి లిక్విడ్‌ను చల్లాడు.

గుండెపోటుతో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేశ్ కన్నుమూత..

హైదరాబాద్, మహా సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు గమనించి ఈసీఐఎల్‌లోని సమీప ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు.

పాలమూరు జనసంద్రం..

అభివృద్ధి నమూనా అవిష్కరించిన సీఎం రూ.14వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం   పాలమూరు ప్రతినిధి, మహా- పాలమూరు జనసంద్రమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన

తెలంగాణలో తగ్గిన నిరుద్యోగం..

కేంద్రప్రభుత్వ నివేదిక హైదరాబాద్, మహా గత ఏడాదితో పోలిస్తే తెలంగాణలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని కేంద్రప్రభుత్వ నివేదిక వెల్లడించింది. తెలంగాణలో నిరుద్యోగం తగ్గి ఉద్యోగాలు పెరుగుతున్నాయని పేర్కొంది. 2023 జులై- సెప్టెంబర్ లో తెలంగాణలో

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ గుండెపోటుతో మృతి..

నేడు మేడ్చల్ మల్కాజ్ జిల్లా యాప్రాల్ లో అంత్యక్రియలు సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తల సందర్శనార్ధం ఆదివారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు మగ్ధూంభవన్ బాలమల్లేష్ భౌతికకాయం   హైదరాబాద్,