Mahaa Daily Exclusive

  ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: బొత్స

Share

గత ప్రభుత్వంపై విచారణ జరిపిస్తే ఆ నివేదికతో సభలో చర్చించాలే తప్ప, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘2019-24 మధ్య జరిగిన కుంభ కోణాలపై’ లఘు చర్చలో ప్రభుత్వ సమాధానానికి చైర్మన్ మోషేన్ రాజు అనుమతించారు. దీనిపై బొత్స అభ్యంతరం తెలిపారు. ఒకవేళ చర్చించాలనుకుంటే 2014 నుంచి ఇప్పటివరకు చర్చించాలని స్పష్టం చేశారు.