బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా డీఎస్సీ కోచింగ్ అందిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆచార్య యాప్‌ను రూపొందించిందని, రికార్డు వీడియోల ద్వారా ఉచిత కోచింగ్ కార్యక్రమం నిర్వహించనున్నామని వెల్లడించారు. కాగా, డీఎస్సీ ఆన్‌లైన్ కోచింగ్‌కు కాకినాడకు చెందిన శ్యామ్ ఇనిస్టిట్యూట్‌ను అధికారులు టెండర్ల ద్వారా ఎంపిక చేశారు. ఆన్‌లైన్ కోచింగ్‌కు ఒక్కో అభ్యర్థి రూ.200 చెల్లించాలి.
Post Views: 121








