Mahaa Daily Exclusive

  తహసీల్దార్ కర్ర శ్రీపాల్ మరణం అత్యంత బాధాకరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని, జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ..!

Share

హన్మకొండ మహా;

గుండె పోటుతో శుక్రవారం ఉదయం పరమపదించిన హనుమకొండ మండల తహసీల్దార్ కర్ర శ్రీపాల్ రెడ్డి భౌతిక ఖాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య , అడిషనల్ కలెక్టర్, తహసీల్దార్ లు, అధికారులు..
విధి నిర్వహణలో నిత్యం ప్రజల పక్షాన నిబద్దతతో పనిచేసిన శ్రీపాల్ మరణవార్త చాలా బాధాకరమని ఎమ్మెల్యే నాయిని విచారం వ్యక్తం చేశారు.
శ్రీపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు కోరుకున్నారు.