- కారేపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ దాడి
- ఏసీబీ డి.ఎస్.పి కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఆర్ఐ శుభకామేశ్వరి దేవి
కారేపల్లి, మహా: సింగరేణి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శుభ కామేశ్వరిదేవీ ఏసీబీకి చిక్కారు.కారేపల్లి ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం పది వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు.
Post Views: 84








