Mahaa Daily Exclusive

  తిరుపతి తొక్కిసలాట ఘటనలో చర్యలు ప్రారంభం …!

Share

▪️విధులలో నిరక్ష్యం వహించిన టౌన్ డిఎస్పీ వెంకటనాయణపై బదిలీ వేటు.
▪️హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు.
▪️తొక్కిసలాట ఘటనకు బాధ్యున్ని చేస్తు సస్పెన్సన్ గురైన డిఎస్పీ రమణకుమార్.
▪️ఆయన స్థానంలో సీసీఎస్ డిఎస్పీగా శ్యాం సుందర్ నియమాకం.
▪️డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో విధుల పట్ల నిర్లక్షం వహించిన తిరుపతి డిఎస్పీ వెంకట నారాయణపై బదిలీ చేస్తూ ఉత్తర్యలు జారీ చేసిన డిజిపి.

Latest