మణుగూరు నుంచి గుండాల వెళ్లే నైట్ బస్సు అధిక ప్రయాణికులతో వెళ్తుందని, నిలబడి పోవడానికి కూడా స్థలం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి సమయంలో ఒకే బస్సు ఉండడం వల్ల గుండాల వైపు వెళ్లేవారు ఈ బస్సు పై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండాల వైపు మరో బస్ ఏర్పాటు చేస్తే కోరుతున్నారు.
Post Views: 47







