Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ పార్టీ లో ఎవరూ సంతృప్తిగా లేరు – బీజేపీ ఎంపీ డీకే అరుణ

Share

కాంగ్రెస్ పార్టీ లో ఎవరూ సంతృప్తిగా లేరని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలతో పాటు ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ పాలనపై బయట మాట్లాడలేక.. ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు పెట్టుకొని ఇది అవినీతి ప్రభుత్వని మాట్లాడుకుంటున్నారని డీకే అరుణ చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ఇది పర్సంటేజీల ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వంలో 10 శాతం కమిషన్ ఇస్తేనే పనులు అవుతాయని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆరోపణలు చేశారు.

Latest