రాష్ట్రంలో పర్యాటకులకు కొత్త అనుభూతి కల్పించేలా సీ ప్లేన్ (జల విమాన) విహారాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది…
రాష్ట్రంలో అనుకూల ప్రదేశాలపై విమానయాన సంస్థలు ఈ మేరకు అధ్యయనం చేస్తున్నాయి.
* ఇటీవల విశాఖ సిటీతో పాటు.. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో స్పైస్ జెట్ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే విజయవాడ ప్రకాశంబ్యారేజి నుంచి శ్రీశైలంవరకు సీ ప్లేన్ విహారం పరిశీలన విజయవంతంగా నిర్వహించారు!
Post Views: 175








