ఆసిఫాబాద్ లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..!

సిర్పూర్ మహా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ఈ రోజు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో జరిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య శాసనమండలి డిప్యూటీ చైర్మన్
రక్తదానం చేసి ప్రాణాదాతలుగా నిలవాలి -డీఎఫ్ఓ నీరజ్ కుమార్ ..!

సిర్పూర్ మహా : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని, ప్రతి ఒక్కరూ ప్రాణాదాతలుగా నిలవాలని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రెవాల్
గడ్డెన్న వాగు ప్రాజెక్టు 2 గేట్ల ఎత్తివేత నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే..!

భైంసా మహా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణ శివారులోని గడ్డెన్న వాగు ప్రాజెక్టును స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ సందర్శించారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రొజెక్టులోకి వరద నీరు
మందమర్రి ప్రెస్ క్లబ్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు..!

మందమర్రి, మహా, ఆగస్టు 15 : మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మద్దెల సంజీవ్
త్యాగదనుల కృషి ఫలితంగానే భారత్ కు స్వతంత్రం సిద్ధించింది –తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు హార్కర్ వేణుగోపాల్…!

మంచిర్యాల, మహా : త్యాగదనుల కృషి ఫలితంగానే భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిందని ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు స్పష్టం చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్
కేంద్ర ప్రభుత్వ పధకాల పై విస్త్రుత ప్రచారం చేయాలి. బీజెపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ..!

నేలకొండపల్లి, ఆగస్టు 15 మహా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల పై క్షేత్ర స్థాయిలో విస్త్రుతంగా ప్రచారం చేయాలని బీజెపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ పిలుపునిచ్చారు. మండలం కొత్తకొత్తూరు గ్రామంలో కిసాన్
నేటి స్వాతంత్య్ర సంబురం, వెలకట్టలేని వీరుల పోరాటాల ఫలితం… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ..!

ఖమ్మం, మహా. వెలకట్టలేని వీరుల పోరాటాల ఫలితం ఎంతో మంది త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించుకున్నామని, ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. 79వ
నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలి….. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి..!

ఖమ్మం,మహా. పాలేరు రిజర్వాయర్ లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. అదనపు కలెక్టర్ పాలేరు రిజర్వాయర్ ను శుక్రవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా
కురిసిన వాన… జాలర్లకు ఉపాధీ…! కిలో రూ.100 చొప్పున.. మూడు టన్నుల చేపల విక్రయం…!

నేలకొండపల్లి, ఆగస్టు 15 మహా: ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఒక పక్క రైతులు పంట పొలాలు మునిగిపోయాయి..కొందరికి మాత్రం ఉపాధి దొరికింది… మండలం లోని నేలకొండపల్లి, ముజ్జుగూడెం, అనాసాగారం, నాచేపల్లి, చెరువుమాధారం తదితర గ్రామాలలో
ఉత్తమ సేవలకుగాను అసిస్టెంట్ ఇంజనీర్ ఆకుల మౌనికాకు ప్రశంసాపత్రం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అందజేత…!

కొత్తగూడెం, మహా. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన అధికారులను గుర్తించి సత్కరించారు. టీఎస్ ఎన్పీడీసీఎల్ ఎల్టీ
