Mahaa Daily Exclusive

‘నెలలో మూడు రోజులే అంటరానితనమా..? శబరిమల విచారణలో సుప్రీం సంచలన వ్యాఖ్యలు..

అంటరానితనంపై జస్టిస్ నాగరత్న భావోద్వేగపూరిత స్పందన.  శబరిమల రివ్యూ పిటిషన్లపై 9 మంది సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభం.  ఆర్టికల్ 17 పరిధిపై కేంద్రం అభ్యంతరం.. మహిళా న్యాయమూర్తి పదునైన ప్రశ్నలు.   ఢిల్లీ,

చరిత్ర ఆనవాళ్లు మాయం..! వారసత్వ కట్టడం ‘చిరాన్‌ ఫోర్ట్‌’ కూల్చివేత..!

 బేగంపేటలో 145 ఏళ్ల నాటి పైగా ప్యాలెస్‌పై యంత్రాల పంజా.  గ్రేడ్‌-2 వారసత్వ కట్టడంగా గుర్తింపు ఉన్నా పట్టించుకోని వైనం.  రియల్ ఎస్టేట్ కార్యాలయం కోసమే ఈ విధ్వంసమన్న పైగా వారసులు.   హైదరాబాద్‌,

సిడ్నీలో వార్నర్‌ ‘మద్యం’ పాచిక..! డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో స్టార్‌ క్రికెటర్‌ అరెస్టు..

 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో స్టార్‌ క్రికెటర్‌ అరెస్టు!  తనిఖీ కేంద్రానికి ముందే కారు నిలిపివేత.  పోలీసుల కంటబడటంతో బట్టబయలు.   సిడ్నీ, మహా. ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం, విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌

అగరువత్తుల సుగంధం వెనుక ‘మోసపు’ దుర్గంధం..

రాజమండ్రిలో రూ.25 కోట్ల భారీ కుంభకోణం!  స్వయం ఉపాధి పేరిట 3 వేల మంది మహిళలకు వల.  ‘సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌’ ఘరానా మోసం.  లక్ష డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.12,500 ఎర.  నాలుగు నెలలుగా

పాకిస్థాన్‌లో ‘చీకటి’ లాక్‌డౌన్‌.. రాత్రి 8 గంటలకే మార్కెట్లు బంద్‌..!

 రాత్రి 8 గంటలకే మార్కెట్లు బంద్‌!  తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం.  ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రధాని షహ్‌బాజ్ షరీఫ్ కీలక నిర్ణయం.  నేటి నుంచే నిబంధనలు అమలు.. పెరిగిన పెట్రోల్‌ ధరలు, మధ్యప్రాచ్య యుద్ధ

పచ్చ బంగారానికి ‘గ్రహణం’.. పడిపోతున్న పసుపు ధరలు.. పట్టించుకోని బోర్డు.!

 యుద్ధ మేఘాల నీడలో ఎగుమతులు స్తంభన.  పెట్టుబడి కూడా రాని పరిస్థితిపై అన్నదాతల ఆవేదన.. దళారుల సిండికేట్‌తో బలి.  నిజామాబాద్‌ మార్కెట్‌లో నేలచూపులు చూస్తున్న రేట్లు.. 9 నెలల శ్రమ వృథా! నిజామాబాద్, మహా.

చలాన్ల వసూళ్లపై హైకోర్టు కీలక ఆదేశం.. పోలీసుల దౌర్జన్యానికి చెక్..!

 పెండింగ్ చలాన్ల కోసం వాహనదారుల వేధింపులు చట్టవిరుద్ధం. తాళాలు లాక్కోవడం, బలవంతపు వసూళ్లు నేరం. పోలీసులకు న్యాయస్థానం మొట్టికాయలు. నిబంధనల అతిక్రమణపై చర్యలు తీసుకోవాలే తప్ప ‘వసూళ్ల ఏజెంట్లు’గా మారొద్దని హెచ్చరిక.   హైదరాబాద్,

పెంటగాన్‌ను కుదిపేసిన భారీ దోపిడీ..

రూ.300 కోట్ల కుంభకోణంలో ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి!  ఐటీ కాంట్రాక్టుల ముసుగులో షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు.  పసిఫిక్ రీజియన్‌లో తొమ్మిదేళ్ల పాటు సాగిన అప్రతిహత దోపిడీ. కోర్టులో నేరాన్ని అంగీకరించిన మాస్టర్ సార్జెంట్

మనసాక్షికి మకుటం…వ్యవస్థకే మార్గదర్శి.. మహిళా కానిస్టేబుల్‌ రేవతి అసమాన సాహసం..

చట్టం కంచె దాటిన వేళ నిజం గొంతై నిలిచిన ధీరవనిత.  సొంత శాఖపైనే పోరాడి న్యాయానికి ప్రాణం పోసిన వైనం.  అబద్ధాల చీకటిని చీల్చి….రక్తపు మరకల సాక్షిగా దోషులను బోనులో నిలబెట్టిన వైనం.  

షమీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు ‘ఉత్తమ’ గుర్తింపుపై హైకోర్టు విచారణ..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు.  అవినీతి, నిర్లక్ష్యపు ఆరోపణల నడుమ జాతీయ అవార్డుపై సందిగ్ధత. ఎంపిక ప్రాతిపదికను సవాలు చేస్తూ పిటిషన్.. వివరణ కోరిన అత్యున్నత న్యాయస్థానం.   హైదరాబాద్, మహా. తెలంగాణలోని షమీర్‌పేట్