Mahaa Daily Exclusive

ఖమ్మంలో తిరుమల తరహాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం.

 ఈనెల 12న అల్లిపురంలో భూమిపూజ.  రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఖమ్మం, మహా. ఖమ్మం నగరంలోని అల్లిపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది.

 మల్లికార్జున ఖర్గే ధ్వజం.  కేంద్ర ప్రభుత్వం, సీఈసీ తీరుపై ఆగ్రహం.  రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన ఇండియా కూటమి నేతలు. న్యూఢిల్లీ, మహా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్‌, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ‘జిల్లా దశాబ్ది ఉత్సవాలు’.

 గులాబీ పార్టీ పిలుపు.  కొత్త జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో వేడుకలు.  ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్న కేటీఆర్.  ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యమకారులు,

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తప్పుకోవాలి.

 బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్.  తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్. హైదరాబాద్, మహా. ప్రధాన ఎన్నికల కమిషనర్ తీరుపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ ఒక

ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే పూర్తి.

 మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.  భూ వివాదరహిత తెలంగాణే లక్ష్యంగా ఏడు జోన్లలో 14 మంది అధికారుల పర్యవేక్షణ.  సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలో 45 ఎకరాల వ్యత్యాసాలపై మరోసారి నోటీసులు హైదరాబాద్, మహా. రాష్ట్రంలో భూ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా కవిత నమోదు.

 అర్హులంతా పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపు హైదరాబాద్‌, మహా. తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించిన ప్రముఖ రాజకీయ నాయకురాలు కల్వకుంట్ల

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారికి మహర్దశ

 ఆరు వరుసల విస్తరణకు కీలక ముందడుగు. హైదరాబాద్‌, మహా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసే దిశగా ప్రతిష్టాత్మక హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు వేగవంతమైంది. జాతీయ

తెలంగాణలో రెవెన్యూ అధికారుల భారీ బదిలీలు.

 జీవో 630 జారీ చేసిన సర్కార్. హైదరాబాద్, మహా. తెలంగాణలో రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ

సీజేపీ నిరసనల్లో కుటుంబంతో కలిసి పాల్గొంటా. అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన

  న్యూఢిల్లీ, మహా. దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన భారీ నిరసన కార్యక్రమంలో తాను, తన కుటుంబ సభ్యులంతా కలిసి ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నట్లు

బైపోల్స్‌లో బీజేపీ ప్రభంజనం.

 ఎన్‌డీఏ అఖండ విజయంపై ప్రధాని మోదీ హర్షం.  అస్సాం, బెంగాల్, పుదుచ్చేరి ఉపఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని. న్యూఢిల్లీ, మహా. ఇటీవల వెలువడిన లోక్‌సభ, అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా